మక్తల్: రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి

మక్తల్ నియోజకవర్గంలోని ఉట్కూరు మండల కేంద్రంలో నిర్వహించిన ఆహార భద్రత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం మంత్రి డా. వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్