నర్వ కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షులు ఉందేకోడ్ అశోక్ గౌడ్ శనివారం పుట్టినరోజు సందర్భంగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వారికి పుట్టినరోజు విస్సెస్ తెలిపి శాలువతో సన్మానించారు. ఆయనతో పాటు మండల కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.