మక్తల్ మండలంలో మోస్తారు వర్షం, రైతుల ముఖాల్లో ఆనందం

నారాయణపేట జిల్లా మక్తల్ మండల వ్యాప్తంగా సోమవారం మధ్యాహ్నం సుమారు 20 నిమిషాల పాటు మోస్తారు వర్షం కురిసింది. సాయంత్రం కూడా చిరుజల్లులు పడ్డాయి. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ వాన ఊరటనిచ్చింది. 'ఏరువాక వచ్చింది వాన తెచ్చింది' అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్