ఆయన హైదరాబాద్ నుండి 9: 00 గంటలకు బయలుదేరి 11: 15 నిమిషాలకు పేట సమీపాన అప్పం పల్లి గ్రామ సమీపాన నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు పరిశీలించి తర్వాత జిల్లా కలెక్టర్ అధికారులతో అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల గురించి చర్చించనున్నారు.
దేవరకద్ర నియోజకవర్గం
ప్రజాకాంక్షలకు అనుగుణంగా సర్పంచులు పనిచేయాలి: ఎంపీ డీకే అరుణ