ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను తనిఖీ చేసిన కలెక్టర్..

నారాయణ్ పేట్ మండల కేంద్రంలో బుధవారం జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఆమె, ఓటర్లకు అవగాహన కల్పించి, ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం గడువులోగా వందశాతం ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మల్లారెడ్డి, బీఎల్వోలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్