'నారీనారీ నడుమ మురారి' రివ్యూ & రేటింగ్

పెళ్లి సమయంలో మాజీ ప్రేయసి రావడంతో హీరో ఎదుర్కొన్న పరిస్థితులను, వాటిని అతను ఎలా పరిష్కరించుకున్నాడనేదే ఈ సినిమా కథ. శర్వానంద్, సంయుక్త, సాక్షి నటన ఆకట్టుకుంది. సత్య, నరేశ్, వెన్నెల కిశోర్ కామెడీ ప్రేక్షకులను నవ్వించింది. హీరో శ్రీవిష్ణు క్యామియో సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. క్లైమాక్స్ విభిన్నంగా ఉందని, సంగీతం యావరేజ్‌గా ఉందని, కొన్ని సన్నివేశాలు పునరావృతమయ్యాయని విమర్శకులు అభిప్రాయపడ్డారు. వినోదం, భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను అలరిస్తుంది. రేటింగ్: 3/5.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్