NASA ‘చంద్రయాన్’ నేడు చంద్రుడిపై ల్యాండ్?

NASA ఇటీవల ప్రయోగించిన బ్లూ ఘోస్ట్ ఉపగ్రహం ఆదివారం చంద్రుడిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. చంద్రుడిపై మానవులు జీవించడానికి అనువైన పరిస్థితుల గురించి ఈ రాకెట్ పరిశోధనలు చేయనుంది. ఈ మిషన్ ద్వారా నాసా 10 పేలోడ్‌లను చంద్రుడిపై పంపింది. ఇవీ చంద్రుడిపై భూమి పరిస్థితులను అంచనా వేయనున్నాయి.

సంబంధిత పోస్ట్