నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్.. ఎంపికైతే ఏడాదికి రూ.12 వేలు

కేంద్ర ప్రభుత్వం 2025-26 కోసం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMSS)Schemeను ప్రకటించింది. ఎనిమిదో తరగతి విద్యార్థులు ఆగస్టు 31లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు రూ.100, ఎస్సీ, ఎస్టీ, PHCలకు రూ.50. ఎంపికైన వారికి రూ.1000 మాసిక స్కాలర్‌షిప్ నాలుగేళ్లపాటు అందుతుంది. ఏడో తరగతిలో కనీసం 55 శాతం మార్కులు ఉండాలి. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులే అర్హులు. దరఖాస్తు కోసం: scholarship.gov.in చూడొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్