కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు దేశవ్యాప్తంగా జనగణన చేపట్టనుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలను జనగణన నుంచి మినహాయింపు ఇచ్చింది.