48 గంటల్లో సీఈసీ రాజీనామా చేయకపోతే.. దేశవ్యాప్త నిరసనలు: అభిజీత్‌ దీప్కే

సీజేపీ మరోసారి దేశవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమైంది. 48 గంటల్లో సీఈసీ రాజీనామా చేయకపోతే.. దేశవ్యాప్త నిరసనలు చేపడతామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ప్రకటన చేశారు. ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా మళ్లీ జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేపడుతామని తెలిపారు. దీంతో మరోసారి సీజేపీ డిమాండ్‌పై చర్చ జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕