రేపు దేశవ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమం

పోలియో మహమ్మారి రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేపు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాయి. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా పుట్టిన బిడ్డ నుండి 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ ను ఉచితంగా అందించనున్నారు. దేశంలో పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించడంలో ఈ పల్స్ పోలియో కార్యక్రమం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తోంది.

సంబంధిత పోస్ట్