జూలై 9న విద్యుత్తు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె

ఉత్తరప్రదేశ్‌ విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త విద్యుత్తు సమ్మె ప్రకటించారు. పీవీవీఎన్‌ఎల్‌, డీవీవీఎన్‌ఎల్‌లను ప్రైవేటీకరించేందుకు యుపీ ప్రభుత్వం చేసిన ప్రణాళికపై వ్యతిరేకంగా, జూలై 9న 27 లక్షల మంది విద్యుత్తు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని ఆలిండియా పవర్‌ ఇంజినీర్స్‌ ఫెడరేషన్‌ చైర్మన్ శైలేంద్ర దూబే తెలిపారు.

సంబంధిత పోస్ట్