ఇంట్లో బొద్దింకల బెడదతో విసిగిపోయారా? ఇలా చేయండి

ఇంట్లో బొద్దింకల బెడదతో విసిగిపోయారా? ఎలాంటి మందులు వాడకుండానే వాటిని దూరం చేసుకోవడానికి కొన్ని సహజ పద్ధతులున్నాయి. బోరిక్ యాసిడ్, గోధుమపిండి, చక్కెర మిశ్రమాన్ని బొద్దింకలు తిరిగే చోట చల్లడం వల్ల అవి చనిపోతాయి. అలాగే, బేకింగ్ సోడా, పంచదార మిశ్రమం కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. పిప్పరమెంట్, యూకలిప్టస్, లావెండర్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్‌ను డిష్ సోప్, నీటితో కలిపి స్ప్రే చేయడం వల్ల బొద్దింకలు పారిపోతాయి.

సంబంధిత పోస్ట్