కొలెస్ట్రాల్‌ నియంత్రణకు సహజసిద్ధమైన మార్గాలు ఇవే!

శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రించడం గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఎల్‌డీఎల్‌ (చెడు కొలెస్ట్రాల్‌) పెరిగితే గుండెపోటు, పక్షవాతం ప్రమాదం పెరుగుతుంది. సమతుల ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు ఇసబ్‌గోల్‌, ప్లాంట్‌ స్టెరాల్స్‌, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, వెల్లుల్లి, గ్రీన్‌ టీ వంటివి ఎల్‌డీఎల్‌ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే, ఇవి పూర్తి పరిష్కారం కాదని, వైద్యుల సలహా తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్