నవీన్‌ పొలిశెట్టి 'అన‌గ‌న‌గా ఒక రాజు' ఫస్ట్‌ సింగిల్ ఆన్ ది వే (వీడియో)

న‌వీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా న‌టిస్తున్న 'అన‌గ‌న‌గా ఒక రాజు' చిత్రం 2026 జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నవీన్ పొలిశెట్టి గాయకుడిగా కూడా అలరించనున్నారు. ఆయన పాడిన 'భీమవరం బల్మా' పాటను నవంబర్ 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాటతో పండగకు స్టెప్పులు వేయడానికి సిద్ధంగా ఉండాలని, నవీన్ గాయకుడిగా మారడానికి పడుతున్న కష్టాలను చూపిస్తూ విడుదల చేసిన ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్