నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారి అనుగ్రహం కోసం చేయాల్సిన పనులు ఇవే!

ఈ ఏడాది సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి అనుగ్రహం కోసం కొన్ని పనులు చేయాలి. మొదటి రోజున శుభ సమయంలో కలశాన్ని ప్రతిష్టించడం, తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజించడం, ఇంటిని, పూజ స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, అఖండ జ్యోతిని వెలిగించడం, ఉపవాసం ఉన్నవారు సాత్విక ఆహారం తీసుకోవడం వంటివి చేయాలని సూచించారు. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుందని నమ్మకం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్