బీహార్ ఎన్నికలకు NDA మేనిఫెస్టో విడుదల

బీహార్ ఎన్నికలకు NDA మేనిఫెస్టో విడుదల చేసింది. యువతకు కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అలాగే ప్రతి జిల్లాలో మెగా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పింది. 10 కొత్త పారిశ్రామిక పార్కుల ఏర్పాటు, 100 MSME పార్కులు, 50 వేలకు పైగా కుటీర పరిశ్రమల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. డిఫెన్స్ కారిడార్, సెమీకండక్టర్ తయారీ పార్క్‌లను కూడా  ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

సంబంధిత పోస్ట్