బీహార్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపులో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మొత్తం 243 స్థానాలకు గాను, ఎన్డీఏ 168 స్థానాల్లో ముందంజలో ఉండగా.. మహాకూటమి 70 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి గెలుపు దిశలో దూసుకెళ్తోంది.