వేపాకు రసంతో రక్త శుద్ధి, మధుమేహ నియంత్రణ!

రోజూ ఉదయం వేపాకు రసం తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుందని ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు. మధుమేహం వంటి సమస్యలు అదుపులో ఉంటాయని, వేపాకు పేస్ట్ ను ముఖంపై రాస్తే నల్ల మచ్చలు, మొటిమలు తగ్గుతాయని వివరించారు. చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. వేపాకు తినడం వల్ల కడుపులోని బ్యాక్టీరియా నాశనమై, పేగు సమస్యలు రాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుందని వివరించారు. వేప పుల్లలతో పళ్లు తోముకోవడం వల్ల నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు తగ్గుతాయంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్