వేపాకుతో చుండ్రు సమస్యలుకు చెక్: నిపుణులు

చుండ్రు సమస్యను తగ్గించడంలో వేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. వేపలోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రును కలిగించే క్రిములను నాశనం చేస్తాయి. వేపాకు కషాయంతో తలస్నానం తర్వాత జుట్టును కడిగితే చుండ్రు తగ్గుతుంది. వేపాకు, పెరుగు పేస్ట్‌ను తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. కొబ్బరి నూనెలో వేప నూనె కలిపి తలకు మర్దన చేసి, తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ పద్ధతులు చుండ్రును సమర్థవంతంగా తగ్గిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕