నీట్ 2026.. అడ్మిట్ కార్డులు సోమవారం విడుదల: NTA

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్న నీట్ (NEET UG 2026) అడ్మిట్ కార్డులు సోమవారం, ఏప్రిల్ 27న విడుదల కానున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in నుండి అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష 180 నిమిషాల పాటు జరగనుంది, ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 45 చొప్పున, బయాలజీ నుంచి 90 ప్రశ్నలు ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్