NEET PG 2025 పరీక్ష కోసం అడ్మిట్ కార్డులను జులై 31న విడుదల చేయనున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ప్రకటించింది. గురువారం ఉదయం 10 గంటల నుంచి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://natboard.edu.in/ లో తమ హాల్ టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష ఆగస్టు 3న ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నారు.