నీట్‌కు రీ ఎగ్జామ్ లేదు: సుప్రీంకోర్టు

దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ నిర్వహణలో లోపాలున్నాయని అభిప్రాయపడ్డారు. పేపర్ లీకేజీ జరగడం వాస్తవమేనని తెలిపారు. పేపర్ లీక్ ద్వారా 155 మంది లబ్ధిపొందారని పేర్కొన్నారు. నీట్ పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని సీజేఐ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఆగస్టు 21న అభ్యంతరాలు వింటామని చెప్పారు.

సంబంధిత పోస్ట్