జూన్ 15న జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా

జూన్ 15న జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. నీట్ పీజీ పరీక్ష కొత్త తేదీని తర్వాత ప్రకటిస్తామని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) తెలిపింది. ఇటీవల నీట్ పీజీ పరీక్షను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ క్రమంలో పరీక్ష కేంద్రాల ఏర్పాటు కోసం నీట్ పీజీ పరీక్షను NBEMS వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్