నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం.. చరిత్ర

నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం జూలై 18న జరుపుకుంటారు. 2009లో ఐక్యరాష్ట్ర సమితి మండేలా జీవితం, సమానత్వం, శాంతి, మానవ హక్కుల కృషిని గౌరవించేందుకు ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. 2010 జూలై 18న న్యూయార్క్‌లో మొదటి మండేలా దినోత్సవం జరిపారు. ఈ రోజు సెలవుదినం కాదు.. కానీ సమాజ సేవ, స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా మండేలా ఆదర్శాలను అనుసరిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్