భారీ సాయం కోసం భారత్‌కు నేపాల్‌ ప్రధాని

నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షా నవంబర్‌ 22 లేదా 23న భారత్‌లో పర్యటించే అవకాశముంది. ఈ సందర్భంగా వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణానికి ఆర్థిక సాయం, సరిహద్దు వివాదాలు, వాణిజ్యం, విమాన మార్గాలు, జలవిద్యుత్‌ ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు సమాచారం. లిపులేఖ్‌, కాలాపానీ, లింపియధురా వివాదాలతో పాటు కొత్త విమాన ప్రవేశ మార్గాలకు అనుమతుల అంశాన్ని కూడా నేపాల్‌ ప్రస్తావించనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕