తండేల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్

నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన మూవీ 'తండేల్', ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది. దీని స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కాగా మూవీ విడుదలైన నాలుగు వారాల తర్వాతే స్ట్రీమింగ్ కావాలని చిత్ర యూనిట్ ఒప్పందం చేసుకుందట. చైతూ కెరీర్‌లో ఈ మూవీనే భారీ ధరకు అమ్ముడుపోయినట్లు టాక్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్