చైనాలో కుప్పకూలిన కొత్త బ్రిడ్జి (వీడియో)

చైనాలో భారీ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. 758 మీటర్ల పొడవైన హాంగ్కీ వంతెనను కొద్ది రోజుల కిందటే ప్రారంభించారు. ఇంజినీర్ల వైఫల్యం వల్ల ఆ వంతెన కుప్పకూలిందని విమర్శలు వస్తున్నాయి. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఈ వంతెన ఉంది. ఈ వంతెన చైనా భూభాగాన్ని టిబెట్ ప్రాంతంతో కలుపుతుంది. బ్రిడ్జి కుప్పకూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్