ఫిబ్రవరి 1 నుంచి పొగాకు సంబంధిత ఉత్పత్తులపై నూతన జీఎస్టీ రేట్లు అమలులోకి రానున్నాయి. కేంద్రం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. పాన్‌మసాలా, సిగిరెట్లు, పొగాకుపై కేంద్రం ఇటీవల 40 శాతం జీఎస్టీ విధించింది.