2027లో రానున్న కొత్త MG విండ్సర్ ఈవీ ఫేస్‌లిఫ్ట్

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా తన పాపులర్ ఎలక్ట్రిక్ కారు విండ్సర్ ఈవీకి కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను 2027లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త మోడల్‌లో 61kWh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రస్తుత మోడల్ కంటే మెరుగైన డ్రైవింగ్ రేంజ్‌ను అందించవచ్చు. కొత్త డిజైన్, ఫీచర్లతో రానున్న ఈ కారు ధర పెరిగే అవకాశం ఉందని అంచనా. అయితే, దీనిపై కంపెనీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕