టీజీపీఎస్సీ నుంచి కొత్త నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ రోడ్లు, భవనాల (R&B) శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి TGPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 49 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు జూన్ 8, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ లేదా అసోసియేట్ మెంబర్‌షిప్ అర్హత. వయోపరిమితి 18-44 ఏళ్లు, రిజర్వేషన్లకు సడలింపు ఉంది. దరఖాస్తు గడువు జులై 15, 2026 వరకు. ఓసీ, బీసీలకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.500 ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.

సంబంధిత పోస్ట్