తెలంగాణ TDPకి కొత్త అధ్యక్షుడు!

TG: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా హరికృష్ణ కుమార్తె సుహాసిని, నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, బీసీ వర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ ఈ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉండే గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు వీరిలో ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే దానిపై ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్