ఏప్రిల్‍లో రూ.2.43 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

ఏప్రిల్ 2026లో భారత జీఎస్టీ వసూళ్లు రూ.2.43 లక్షల కోట్లతో ఆల్ టైమ్ రికార్డు సృష్టించాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 8.7 శాతం వృద్ధి. అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ, దేశీయ వినియోగం, ఆర్థిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. దిగుమతుల ద్వారా ఆదాయం 25.8% పెరిగి రూ.57,580 కోట్లకు చేరింది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాలు ఈ వసూళ్లలో ప్రధాన పాత్ర పోషించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్