జులై 1 నుంచి కొత్త రూల్స్.. ఏం చేయాలంటే?

జులై 1 నుంచి రైలు తత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే ఆధార్ అథంటికేషన్ తప్పనిసరి. IRCTC వెబ్‌సైట్, యాప్‌ల ఆధార్ అథంటికేషన్, KYC చేసుకోవచ్చు. 'మై అకౌంట్' సెక్షన్లో అథంటికేషన్ యూజర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆధార్ నంబర్ టైప్ చేసి, ఆ తర్వాత వచ్చే OTPని ఎంటర్ చేయాలి. కింద ఉన్న చెక్ బాక్స్‌పై క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే చాలు. జులై 15 నుంచి టికెట్ బుకింగ్ సమయంలో ఆధార్ OTP కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్