వాట్సప్‌లో కొత్త భద్రతా ఫీచర్.. సైబర్ దాడుల నుంచి రక్షణ

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే వాట్సప్, యూజర్ల భద్రత కోసం 'స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్' అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. పెరుగుతున్న సైబర్ దాడులు, స్పామ్ లింక్‌ల ద్వారా హ్యాకింగ్ ఘటనల నేపథ్యంలో ఈ ఫీచర్ ప్రవేశపెట్టబడింది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం ద్వారా మీడియా ఫైల్స్, లింక్ ప్రివ్యూలు, థంబ్ నెయిల్‌లు కనిపించవు, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ సైలెంట్ మోడ్‌లో ఉంటాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమంది యూజర్లకు అందుబాటులోకి రాగా, త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్