దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు

దేశవ్యాప్తంగా ప్రజలు 2025 సంవత్సరానికి వీడ్కోలు పలికి, 2026కు ఘన స్వాగతం పలికారు. ప్రధాన నగరాల్లో న్యూ ఇయర్ వేడుకలు కలర్‌ఫుల్‌గా జరిగాయి. హోటళ్లు, రిసార్టులు, గేటెడ్ కమ్యూనిటీలలో ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. కేక్ కటింగ్, బాణసంచా పేలుళ్లు, డీజే మోతలతో నగరాలు ఊగిపోయాయి. పల్లె, పట్టణం కొత్త ఏడాదికి స్వాగతం పలికాయి. హైదరాబాద్‌లో విస్తృతంగా డ్రగ్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్