న్యూజిలాండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ 186

ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌ వేదికగా న్యూజిలాండ్, భారత్ మధ్య తొలి వన్డే జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌట్ అయింది. టిమ్ సీఫెర్ట్(38), డారిల్ మిచెల్(28), గ్లెన్ ఫిలిప్స్ (30), బ్లెయిర్ టిక్నెర్(34), జాకబ్ డఫ్ఫీ(15) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. అర్ష్‌దీప్ 4 వికెట్లతో రాణించారు. గుర్నూర్ 3, అన్షుల్ రెండు వికెట్లు తీశారు.

సంబంధిత పోస్ట్

✕
✕