న్యూజిలాండ్ ఫస్ట్ వికెట్ డౌన్

ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య నాల్గొ 20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న కివీస్ 5 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. మయాంక్ వేసిన బంతికి టిమ్ సీఫెర్ట్(3) క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో ఫిన్ అలెన్(5), డారిల్ మిచెల్(16) ఉన్నారు. 2.2 ఓవర్లలో న్యూజిలాండ్ స్కోరు 26గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕