న్యూజిలాండ్ రెండు వికెట్లు డౌన్

క్రైస్ట్‌చర్చ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టీ20లో కివీస్ దూకుడుగా ఆడుతోంది. ఈ క్రమంలో భారత్ బౌలర్లు మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్ ఓపెనర్లకు బ్రేక్ వేశారు. టిమ్ సీఫెర్ట్(24), ఫిన్ అలెన్(45) పరుగులు చేసి వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో మిచెల్ (9), పిలిప్స్(1) ఉన్నారు. 8 ఓవర్ల పూర్తయ్యేసరికి న్యూజిలాండ్ స్కోర్ 81/2.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕