టాస్ గెలిచిన న్యూజిలాండ్

మౌంట్ మౌంగనుయ్ వేదికగా భారత్ తో జరగనున్న ఐదో వన్డే మ్యాచులో NZ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీం ఇండియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. భారత జట్టులోకి యశ్ ఠాకూర్ ఎంట్రీ ఇస్తున్నారు. 
IND: రోహిత్, రుతురాజ్, విరాట్, శ్రేయస్(C), ఇషాన్, అక్షర్, నమన్, ఆకిబ్, అర్ష్‌దీప్, సిరాజ్, యశ్ ఠాకూర్ 
NZ: విల్ యంగ్, సీఫర్ట్, కెల్లీ, ఫాక్స్‌క్రాఫ్ట్, అలెన్, బ్రేస్‌వెల్, శాంట్నర్(C), క్రిస్టియన్ క్లార్క్, టిక్‌నర్, డఫీ, ఫిషర్

సంబంధిత పోస్ట్

✕
✕