చెత్త కుప్పలో నవజాత శిశువు.. చికిత్స పొందుతూ మృతి (వీడియో)

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చెత్త కుప్పలో పడి ఉన్న నవజాత శిశువు కనిపించింది. దీంతో అక్కడ తీవ్ర ఆందోళన నెలకొంది. శిశువు ఏడ్చినప్పుడు చుట్టుపక్కల వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. అనంతరం శిశువుని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో నవజాత శిశువు చికిత్స పొందుతూ మృతి చనిపోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్