న్యూస్ రౌండప్ (09-12-2025)

1. ఏపీలో ఈ ఏడాది 1,566 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు
2. ఈ నెల 13న హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ పర్యటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి టీమ్‌తో మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడనున్నారు
3. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కొనసాగించాల్సిందేనని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది
4. జపాన్‌లో భూకంపం.. అక్కడ సినీ హీరో ప్రభాస్ క్షేమంగా ఉన్నట్లు వెల్లడించిన డైరెక్టర్ మారుతి
5. తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌‌లకు బాంబు బెదిరింపులు.. ఆగంతకుడి మెయిల్‌తో తనిఖీలు చేపట్టిన పోలీసులు

సంబంధిత పోస్ట్