న్యూస్ రౌండప్ (10-12-2025)

1. ప్రజల ఆకాంక్షల మేరకు సంక్షేమ పథకాల్లో మార్పులు, చేర్పులు జరగాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
2. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో రూ.5,75,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు కుదిరాయి.
3. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల్లో క్లెయిమ్‌ చేయని నగదును తీసుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ సూచించారు
4. భారతీయులు ఎంతగానో ఇష్టపడే దీపావళి పండగను యునెస్కో ఇన్‌టాంజిబుల్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ జాబితాలో చేర్చారు
5. నోబెల్‌ శాంతి బహుమతి ప్రదానోత్సవానికి అవార్డు గ్రహీత, వెనిజులా విపక్ష నేత మరియా కొరీనా గైర్హాజరు అయ్యారు

సంబంధిత పోస్ట్