NHAI అధికారి ఇంట్లో కట్టలు కట్టలుగా డబ్బు

అస్సాంలోని గువహాటిలో సీబీఐ పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంల్ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రితేన్ కుమార్ సింగ్ ఇంట్లో జరిపిన సోదాల్లో రూ. 2.62 కోట్ల నగదు పట్టుబడింది. అనంతరం డబ్బు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు లంచాల ద్వారా సంపాదించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్