నిమిష ప్రియ మరణశిక్ష.. ఈ కేసులో అదే మంచి విషయం: కేంద్రం

యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ శిక్ష అమలుపై స్టే కొనసాగుతోందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. దౌత్య మార్గాల ద్వారా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపిన అటార్నీ జనరల్ వెంకటరమణి, కొత్త మధ్యవర్తి ప్రవేశించారని తెలిపారు. తీవ్రమైన పరిణామాలు లేవని పేర్కొన్న సుప్రీంకోర్టు కేసును జనవరికి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్