శ్రీకృష్ణ యువజన యాదవ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం

కడెం మండలం అంబారిపేట్ శ్రీకృష్ణ యువజన యాదవ సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించిన నాటి నుండి ఆ మండపం నిర్వాహకులు పూజారులచే పూజలు నిర్వహిస్తున్నారు. 8వ రోజు పూజ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తుల తరలివచ్చి పూజ అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. తధానంతరం శ్రీకృష్ణ యువజన యాదవ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినాయక మండపం నిర్వాహకులు, భక్తులు, శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕