ఎమ్మెల్యేను విమర్శిస్తే ఊరుకోం

ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జును బిఆర్ఎస్ నాయకులు విమర్శిస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ ఉట్నూర్ మండల నాయకులు స్పష్టం చేశారు. గురువారం ఉట్నూర్ ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమ పాలన చేస్తుందన్నారు. అలాగే ఎమ్మెల్యే బొజ్జు కూడా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఆయనను విమర్శించడం బిఆర్ఎస్ నాయకులు మానుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్