చైతన్యం తీసుకు వచ్చేది ఉపాధ్యాయులే

సమాజంలో చైతన్యం తీసుకు వచ్చేది ఉపాధ్యాయులేనని ఖానాపూర్ మండల పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖానాపూర్ మండలంలోని బీర్నంది జడ్పీ పాఠశాల హెచ్ఎం కోట రమేష్ గురువారం ఉద్యోగ విరమణ చేశారు. హెచ్ఎం కోటర్ రమేష్ దంపతులను పాఠశాల ఆవరణలో ప్రజా ప్రతినిధులు, నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. హెచ్ఎంగా రమేష్ చిన్నారుల భవిష్యత్తుకు కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఉపాధ్యాయులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్