జన్నారం: 'నిరుపేదల మేలుకోసమే ఉపాధి పనులు'

నిరుపేదల మేలుకోసమే ఉపాధి హామీ పనులను ప్రారంభించడం జరిగిందని జన్నారం మండల మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం ధర్మారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉపాధి హామీ పనులపై నిర్వహించిన సోషల్ ఆడిట్ లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సోషల్ ఆడిట్ ను పారదర్శకంగా నిర్వహించి ప్రభుత్వానికి నివేదికలు పంపాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ, కార్యదర్శి జలంధర్, కూలీలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్