పంటలలో అధిక దిగుబడికి నాణ్యమైన విత్తనాలనే వినియోగించాలని జన్నారం మండల వ్యవసాయ అధికారి సంగీత, ఏఈఓ సిరిసంధ్య సూచించారు. గురువారం జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో క్వాలిటీ సీడ్ ఎవ్రి విలేజ్ కార్యక్రమంలో భాగంగా రైతులకు విత్తనాలను అందజేశారు. నాణ్యమైన విత్తనం, భూసారం పంటలలో అధిక దిగుబడికి కారణం అవుతాయని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రైతులు ఉన్నారు.